మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి! మలయాళం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో..! మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలెట్టిన సూపర్ స్టార్‌గా ఎదిగిన ట్యాలెంటెడ్ హీరో. మలయళంలోనే కాదు.. సౌత్ ఇండియా మొత్తం గుర్తింపుతెచ్చుకున్న హీరో.. అలాంటి ఈ హీరో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఇబ్బంది పడుతూనే తను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేస్తున్నారా? డెబ్బై మూడేళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తున్న మమ్ముట్టి..
గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే న్యూస్ ఉంది. ఈ హీరో టీం ఆ వార్తలను ఖండించింది. ఇక ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీ, మమ్ముట్టి క్లోజ్ ఫ్రెండ్ జాన్ బ్రిట్టాస్.. తన ఆరోగ్యం గురించి షాకింగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన జాన్ బ్రిట్టాస్.. మమ్ముట్టి చిన్న ఆరోగ్య సమ్యతో బాధపడుతున్నాడని.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు దానికి కొనసాగింపుగా.. ఆయన క్షేమంగానే ఉన్నట్టు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. తాను తరుచుగా మమ్ముట్టితో ఫోన్‌లో మాట్లాడతానని.. తామిద్దరం తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటామని చెప్పారు. దీంతో ఈయన మాటలు ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. దాంతో పాటే మమ్ముట్టి ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా..
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

