Prabhas: ప్రభాస్‌ను వదలని పోలీసులు.. కారణం అదేనా..
ఈ మధ్య టాలీవుడ్ మేకర్స్ కన్నా.. హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులే తమ క్రియేటివిటీతో అందర్నీ ఇంప్రెస్ చేస్తున్నారు. తమ సోషల్ మీడియా పోస్టులతో భాగ్యనగర వాహనదారుల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవేర్ నెస్ తీసుకురావడమే కాదు.. వారిని స్టన్ అయ్యేలా చేస్తున్నారు. తమ ఎఫర్ట్స్‌తో.. ఆలోచనలతో హైదరాబాదీల చేత చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు.
ఇప్పుడు కూడా అలాంటి పనే చేశారు. కానీ ఈ సారి పాన్ ఇండియా రెబల్ స్టార్.. రాజాసాబ్ ప్రభాస్‌ను… వదలకుండా పట్టుకుని మరీ.. ఓ వీడియో కట్ చేశారు. ఇప్పుడా వీడియోతోనే వైరల్ అవుతున్నారు. ఎస్ ! ట్రెండ్‌కు తగ్గట్టే వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ టీజర్‌ను వాడుకున్నారు. అందులో ప్రభాస్ చెప్పే.. బండి కొంచెం మెల్లగా.. అసలే లైఫ్ అంతంత మాత్రం అనే డైలాగులను ప్రభాస్ గత సినిమాలైన.. మిర్చి, సాహో సినిమాల్లోని డార్లింగ్ డ్రైవింగ్ షాట్స్‌కు మ్యాచ్ చేసి.. ఓ 30 సెకన్ల వీడియోను రెడీ చేశారు. ఆ వీడియో త్రూ… భాగ్యనగర వాహనదారులకు మెసేజ్ ఇచ్చారు…. డ్రైవింగ్ స్లోగా చేయాలని.. హెల్మెట్ ధరించాలని.. అసలే మన లైఫ్ అంతంత మాత్రం.. సో టేక్ కేర్ అనే మెసేజ్ ను ప్రభాస్ ఫిల్మ్ షాట్స్ నుంచి కన్వే అయ్యేలా చేశారు. అయితే ఇప్పుడీ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీని మెచ్చుకునేలా చేస్తోంది. దాంతో పాటే.. అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలే కోతి.. దాని చేతికి అద్దం దొరికితే..!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా
కూలీలు పని చేస్తుండగా పొదల్లో ఏవో కదలికలు.. ఏంటా అని చూడగా
పర్యాటకులను ఆకర్షించిన సింహాల జంట.. వీరూ మరణంతో ఒంటరైన జై..!

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
