భర్త చేతుల మీదుగా.. అందాల రాక్షసి నయా సినిమా...

భర్త చేతుల మీదుగా.. అందాల రాక్షసి నయా సినిమా…

Phani CH

|

Updated on: Feb 05, 2025 | 12:55 PM

లావణ్య త్రిపాఠి! అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లావణ్య.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సతీ లీలావతి సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. ఈ క్రమంలోనే లావణ్య భర్త మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగానే ఈ క్రేజీ మూవీ ముహూర్త కార్యక్రమం జరిగింది.

లావణ్య త్రిపాఠి! అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లావణ్య.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సతీ లీలావతి సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. ఈ క్రమంలోనే లావణ్య భర్త మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగానే ఈ క్రేజీ మూవీ ముహూర్త కార్యక్రమం జరిగింది. అందాల రాక్షసి లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకంపై సంయుక్త నిర్మాణ సారథ్యంలో సతీ లీలావతి సినిమా తెరకెక్కనుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ్! బన్నీవాసు కీలక నిర్ణయం

Samantha: సమంతతో ఆ డైరెక్టర్.. డేటింగ్ నిజమేనా?

ముద్దు కాదు కదా.. స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు..

స్టార్ కొరియోగ్రాఫర్ దారుణం.. డ్రగ్స్ ఇచ్చి బాలికను గర్భవతిని చేశాడని ఆరోపణలు