Nayanthara: ఫ్యామిలీ కోసం రిస్క్ చేస్తున్న నయన్.. ఇక సినిమాల సంగతి ఏంటి..?

|

Jun 12, 2023 | 9:05 AM

సౌతిండియన్‌ లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పెళ్లిపీటలెక్కి శుక్రవారం (జూన్‌ 8)తో ఏడాది పూర్తయ్యింది. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు.

సౌతిండియన్‌ లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పెళ్లిపీటలెక్కి శుక్రవారం (జూన్‌ 8)తో ఏడాది పూర్తయ్యింది. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు.ఈ సందర్భంగా తమ కవల పిల్లలతో నయన్ నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు నయన్‌ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. అయినా నాకు నిన్ననే వివాహం అయినట్లు ఉంది. లవ్ యూ తంగమై. మన ప్రయాణాన్ని ప్రేమ, ఆశీర్వాదాలతో మొదలుపెట్టాం.మనం ఇంకా చాలా దూరం కలిసి ప్రయాణించాలి. ఎన్నో సాధించాల్సినవి ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం’ అని రాసుకొచ్చాడు డైరెక్టర్ విఘ్నేశ్

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!