Gabriella: నెటిజెన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యాక్టర్ గాబ్రియెల్లా..! వీడియో వైరల్..
తమిళ నటి గాబ్రియెల్లా తరచూ తన ఫొటోషూట్లతో వైరల్ అవుతోంది. విజయ్ టీవీలో ప్రసారమైన 'జోడీ జూనియర్' డ్యాన్స్ షోలో గాబ్రియెలా పాల్గొని విజయం సాధించింది.తర్వాత డ్యాన్స్ షో 'జోడీ నంబర్ వన్' సీజన్ 6లో పాల్గొని విజేతగా నిలిచింది.
తమిళ నటి గాబ్రియెల్లా తరచూ తన ఫొటోషూట్లతో వైరల్ అవుతోంది. విజయ్ టీవీలో ప్రసారమైన ‘జోడీ జూనియర్’ డ్యాన్స్ షోలో గాబ్రియెలా పాల్గొని విజయం సాధించింది.తర్వాత డ్యాన్స్ షో ‘జోడీ నంబర్ వన్’ సీజన్ 6లో పాల్గొని విజేతగా నిలిచింది.గాబ్రియెల్లా ‘కిష్టీయ నక్షత్రం 3’, ‘వన్ డే ఇన్ చెన్నై’ చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటె ఈమె తాజాగా ఒక నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
Published on: Jun 12, 2023 09:30 AM
వైరల్ వీడియోలు
Latest Videos