Rashmika Mandanna: కోట్లలో ఆస్తి పాస్తులు.! సంపాదనలోనే టాప్ ప్లేస్‌ లో రష్మిక.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఆమెను ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. అందం, అభినయంతో తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె పర్సనల్ విషయాలు.. ఆస్తులు, ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Rashmika Mandanna: కోట్లలో ఆస్తి పాస్తులు.! సంపాదనలోనే టాప్ ప్లేస్‌ లో రష్మిక.

|

Updated on: Apr 07, 2024 | 1:47 PM

భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఆమెను ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. అందం, అభినయంతో తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె పర్సనల్ విషయాలు.. ఆస్తులు, ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 1995లో జన్మించిన రష్మిక తొలిసారిగా కిరిక్ పార్టీ సినిమాలో నటించింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక కొన్ని నివేదికల ప్రకారం రష్మిక నికర ఆస్తి విలువ దాదాపు 45 కోట్లు ఉంటుందట. అలాగే.. నెలకు 60 లక్షల వరకు సంపాదిస్తుందట. ఈ లెక్కన ఆమె పర్ ఇయర్ ఇన్‌కమ్‌ దాదాపు 8 కోట్లు ఉంటుందని సమాచారం. సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఒక్కో సినిమాకు దాదాపు 4 నుంచి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈమె. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆమెకు సొంతంగా ప్లాట్స్‌ ఉన్నాయి. ముంబైలో దాదాపు 8 కోట్ల విలువైన బంగ్లా ఉంది. ఇక రష్మికకు కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి Q3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles
ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ టెక్ కంపెనీలో 10 వేల ఉద్యోగాలు
ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ టెక్ కంపెనీలో 10 వేల ఉద్యోగాలు
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..ఏడాదిలో 265శాతం రాబడి
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..ఏడాదిలో 265శాతం రాబడి
షుగర్ లేని స్వీట్లు.. ఈ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది..
షుగర్ లేని స్వీట్లు.. ఈ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది..
మంచం, సోఫాల కింద ఇలా క్లీన్ చేస్తే.. దుమ్ము, మురికి మాయం..
మంచం, సోఫాల కింద ఇలా క్లీన్ చేస్తే.. దుమ్ము, మురికి మాయం..
ముద్దు సీన్స్ పై మృణాల్.. కన్యాకుమారిలో మాళవిక.. వయా సామ్ బంగారం.
ముద్దు సీన్స్ పై మృణాల్.. కన్యాకుమారిలో మాళవిక.. వయా సామ్ బంగారం.
టీ20ప్రపంచకప్‌లో తొలిసారి ఆడనున్న ముగ్గురు.. లిస్టులో హైదరాబాదోడు
టీ20ప్రపంచకప్‌లో తొలిసారి ఆడనున్న ముగ్గురు.. లిస్టులో హైదరాబాదోడు
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు
మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !
మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..