Sreeleela Saree: వామ్మో.! ఈ జాలి చీర ఖరీదు అక్షరాలా లక్షా అరవై వేలా.! శ్రీలీల కేక..
ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల్లో గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఈనెల 12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో... రీసెంట్‌గా... ఈ మూవీ టీం... గుంటూరులో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్లోనే... గుంటూరోడి అమ్ము శ్రీలీల ఓ డిజైనర్ బ్లాక్ సారీలో మెరిసిపోయింది. మహేష్ పక్కనే కూర్చున్నా...అందరి కళ్లూ తనవైపుకే తిప్పుకుంది.
ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల్లో గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఈనెల 12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో.. రీసెంట్‌గా.. ఈ మూవీ టీం.. గుంటూరులో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్లోనే.. గుంటూరోడి అమ్ము శ్రీలీల ఓ డిజైనర్ బ్లాక్ సారీలో మెరిసిపోయింది. మహేష్ పక్కనే కూర్చున్నా..అందరి కళ్లూ తనవైపుకే తిప్పుకుంది. దీంతో శ్రీలీల ఈవెంట్ పిక్స్‌తో వైరల్ అవడంతో.. ఈ సారీ గురించి నెట్టింట ఆరా తీయడం ఎక్కువైంది. ఇక చూడ్డానికి.. ఎంతో సింపుల్‌గా ఉన్న ఈ చీర.. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ అనే పేరుతో Sawan Gandhi అనే ఆన్ లైన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ధర అక్షరాలా 1.59.000 గా ఉండడం… నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఎప్పుడూ ఎంతో సింపుల్ గా కనిపించే శ్రీలీల.. ఇప్పుడు మహేష్ సినిమా వేడుక కోసం ఈరేంజ్ చీరలో రావడం కూడా అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

