Keerthi Suresh: స్టార్ హీరోకు చెల్లెలుగా నటించనున్న అందాల భామ కీర్తిసురేష్.. ( వీడియో )

Phani CH

|

Updated on: May 26, 2021 | 6:14 PM

Keerthi Suresh: తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. స్టోరీ సెలక్షన్‌తో కెరీర్‌ పీక్స్‌కెళుతున్న కీర్తి సురేష్.. మరో సారి ఓ డేరింగ్‌ స్టెప్ వేశారు. స్టార్‌డమ్‌ కంటే సాటిస్ఫాక్షన్ ఉంటే చాలని అనుకున్నారో ఏమో కానీ ..