సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
ఒకప్పుడు సుచీ లీక్స్తో కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో తమిళ్ సినీ పరిశ్రమలోని స్టార్ నటీనటుల జీవితాల పై మచ్చ పడింది. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సింగర్ సుచిత్ర ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి కోలీవుడ్ తారలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ భర్త కార్తీక్ గే అని.. ఆ విషయం తెలిసిన తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకున్నానని తెలిపింది.
ఒకప్పుడు సుచీ లీక్స్తో కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో తమిళ్ సినీ పరిశ్రమలోని స్టార్ నటీనటుల జీవితాల పై మచ్చ పడింది. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సింగర్ సుచిత్ర ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి కోలీవుడ్ తారలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ భర్త కార్తీక్ గే అని.. ఆ విషయం తెలిసిన తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకున్నానని తెలిపింది. అలాగే హీరో ధనుష్ గే అని.. మద్యం అధికంగా సేవించి హీరో ధనుష్, తన భర్త కార్తీక్ ఒకే గదిలో ఉండేవారంటూ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలాగే అగ్రకథానాయికుడు కమల్ హాసన్ ఇచ్చే పార్టీల్లో విరివిగా డ్రగ్స్ వినియోగం ఉంటుందంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇక సుచిత్ర చేసిన కామెంట్స్ మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో సుచిత్రకు తన మాజీ భర్త కార్తీక్ షాకిచ్చాడు. ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడు. తాజాగా సుచిత్రకు లీగల్ నోటీసులు పంపించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం వాటిల్లే విధంగా సుచిత్ర కామెంట్స్ చేసిందని.. అందుకు సంబంధించిన వీడియోస్ వెంటనే తొలగించాలని.. ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా చూడాలని లీగల్ టీమ్ ద్వారా డిమాండ్ చేశాడు కార్తీక్. సుచిత్రతోపాటు ఆమెను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ ఛానల్ కు కూడా కార్తీక్ నోటీసులు పంపించాడు. సదరు యూట్యూబ్ ఛానల్స్ విడుదల చేసిన వీడియోస్ పూర్తిగా తమ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని.. వెంటనే ఆ ఛానెల్లను రద్దు చేయాలని నోటీసులలో పేర్కొన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడిని పరిచయం చేసిన జబర్దస్త్ లేడీ కమెడియన్
Jr NTR: దటీజ్ తారక్ క్రేజ్.. NTRను చూడ్డానికి 10 లక్షల మంది తరలివచ్చారు..
భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు లా మార్చిన కాంతి..
కొంపముంచిన రీల్స్ పిచ్చి.. ముగ్గురు మృతి..
టేకాఫ్ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??