Karan Johar: బిగ్‌ షాకిచ్చిన కరణ్.. ట్విట్టర్ దెబ్బకు పరార్ !!

|

Oct 12, 2022 | 9:44 AM

లేచినా.. తుమ్మినా.. దగ్గినా.. గునిగినా...! ట్విట్టర్లో తిన్నగా.. అప్డేట్ చేసే బాలీవుడ్ సెల్రబిటీస్ కాస్త తమ ఈగర్‌ను తగ్గించుకుంటున్నారు. సాధ్యమైనంత దూరంగా..

లేచినా.. తుమ్మినా.. దగ్గినా.. గునిగినా…! ట్విట్టర్లో తిన్నగా.. అప్డేట్ చేసే బాలీవుడ్ సెల్రబిటీస్ కాస్త తమ ఈగర్‌ను తగ్గించుకుంటున్నారు. సాధ్యమైనంత దూరంగా.. ట్విట్టర్‌కు దూరం ఉంటే బెటర్ అని ఫీలవుతున్నారు. బ్యాన్స్.. బాయ్‌ కాట్ ఎఫెక్ట్ తమపై పడకుండా.. ట్రోల్స తమలోని పాజిటివిటీని పాడు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక కరణ్‌ కూడా ఇదే బాటలో నడించేందుకు ఫిక్స్ అయ్యారు. గుడ్‌ బై టూ ట్విట్టర్ అంటూ.. ఓ లాస్ట్ ట్వీట్ చేసి అందర్నీ షాక్ చేస్తున్నారు. ఎస్ ! ప్రోడ్యూసర్ గా… డైరెక్టర్ గా.. షో హోస్ట్ గా స్టార్ డమ్‌ కమాయించిన కరణ్‌.. రీసెంట్‌ డేస్లో ట్విట్టర్ మూలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో మాట్లాడని మాటలతో…. ఇంకొప్పుడో.. ట్వీట్టర్లో రాసుకొచ్చిన పదాలతో ట్రోల్ అవుతున్నారు. తన సినిమాలపై వస్తున్న బ్యాన్‌.. బాయ్‌ కాట్ హ్యాష్ ట్యాగ్‌లకు ప్రత్యక్షంగా .. పరోక్షంగా కారణం అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో షోలోనే ఏడ్చిన అమితాబ్‌

‘నీ పంచె జేబులో పెట్టుకో..’ గరికపాటిపై ఆర్జీవీ ఘోరమైన ట్వీట్

Follow us on