NTR30 1ST LOOK: నెత్తురు లావా మధ్యలో దేవర వచ్చేశాడు.. రాకాసి అలల మధ్య కొత్త అధ్యాయానం.

|

May 20, 2023 | 10:00 AM

దేవర వచ్చేశాడు..! ఉవ్వుత్తున్న ఎగిసిపడుతున్న రాకాసి అలల మధ్యలో..! తన కోసం కాపుకాసిన ముష్కరులను చీల్చుకుంటూ..! కత్తలను బళ్లాలను.. వారి శరీరాల్లో దించుకుంటూ..! కత్తికో కండగా.. వారి దేహాలను నరుక్కుంటూ..! ప్రశాతంగా ఉన్న కడలిలో నెత్తురు లావాను పారిస్తున్నాడు.

దేవర వచ్చేశాడు..! ఉవ్వుత్తున్న ఎగిసిపడుతున్న రాకాసి అలల మధ్యలో..! తన కోసం కాపుకాసిన ముష్కరులను చీల్చుకుంటూ..! కత్తలను బళ్లాలను.. వారి శరీరాల్లో దించుకుంటూ..! కత్తికో కండగా.. వారి దేహాలను నరుక్కుంటూ..! ప్రశాతంగా ఉన్న కడలిలో నెత్తురు లావాను పారిస్తున్నాడు. రాజ్యాన్ని ఏలే రాజులా..! అడవిని ఏలే మృగరాజులా..! తన కోసం నిరీక్షిస్తున్న ప్రజలకు దేవరగా.. అడుగులో అడుగేసి మరీ వస్తున్నాడు. కొత్త అధ్యాయాన్ని మొదలెట్టబోతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.