కేసీఆర్‌ను మించేలా జగన్ నిర్ణయం !! నడిమధ్యలో ఖుషీ ఖుషీగా చిరంజీవి
మావోడు గొప్ప అంటే మావోడే గొప్ప...! మావోడు తోపంటే.. మావోడే తొపు! మావోడు తురుమంటే... మవోడే తురము..! ఇలా ఊరమాసుగా.. లిమిట్ లెస్‌గా...! గౌరవనీయులైన తెలుగు టూ స్టేట్స్ సీఎంలను పొగిడేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
మావోడు గొప్ప అంటే మావోడే గొప్ప…! మావోడు తోపంటే.. మావోడే తొపు! మావోడు తురుమంటే… మవోడే తురము..! ఇలా ఊరమాసుగా.. లిమిట్ లెస్‌గా…! గౌరవనీయులైన తెలుగు టూ స్టేట్స్ సీఎంలను పొగిడేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇన్‌ఫ్యాక్ట్ పొగడడం కంటే.. చిన్న పాటి కాంపిటీషన్ లా.. సోషల్ మీడియాలో ఇద్దరు సీఎంలకు… ఒకరిని మించి మరొకరికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. చిరంజీవిని రికార్డుల ముందు నిలబెడుతున్నారని ఫుల్ ఖుషీగా కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్.. జగన్ ఓకే… మధ్యలో చిరు.. చిరు ఫ్యాన్స్ ఎట్లొచ్చిండ్లని థింక్ చేస్తున్నారా..! అయితే మీరు ఆచార్యకిచ్చిన గవర్నమెంట్ ఆఫర్ల గురించి తెలుసుకోవాల్సిందే!.. చిరు మోస్ట్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంటి నేమ్ బోర్డ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట
Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత
ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??