S.S Rajamouli – Mahesh Babu: మహేష్ – రాజమౌళి సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్..! ఏంటి.. నిజమా..? రిలీజ్ డేట్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను సెట్ చేస్తున్నారట రాజమౌళి టీమ్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఇటీవలే విదేశాలకు వెళ్లిన మహేష్ హైదరాబాద్ తిరిగి వచ్చారు. త్వరలోనే త్రివిక్రమ్ తెరకెక్కించే ప్రాజెక్ట్ కంప్లీట్ కానుందని టాక్.ఈ సినిమా తాజా షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుందట. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.