Bollywood hot star Poonam Pandey: బాలీవుడ్ హాట్ స్టార్‌ను చితకబాదిన భర్త… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. (వీడియో)
బాలీవుడ్ నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. తన భర్త తనను తీవ్రంగా కొట్టారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు పూనమ్ పాండే.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. తన భర్త తనను తీవ్రంగా కొట్టారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు పూనమ్ పాండే. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన పూనమ్..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సామ్‌బాంబే తన ఫస్ట్ వైఫ్ అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. పూనమ్‌పై కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
నటి పై భర్త దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని. గత సంవత్సరం వారి వివాహమైన కొద్ది రోజులకే సామ్ గోవాలో దాడికి పాల్పడ్డాడు. తన భర్త తనను వేధించాడని.. తనపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూనమ్ పాండే భర్త సామ్ బాంబేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఐతే అంతకుముందు రెండేళ్లు సహజీవనం చేసిన పూనమ్, సామ్ బాంబే.. ఏడాది క్రితం మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. కానీ, పెళ్లయ్యాక కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి పూనమ్‌పై దాడి చేసేవరకూ వెళ్లింది. దీంతో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది పూనమ్. ఆ తర్వాత రాజీకొచ్చిన శామ్‌బాంబే పూనమ్‌కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

