preeti jhangiani: టాలీవుడ్ హీరోయిన్ భర్తకు యాక్సిడెంట్.. కండీషన్ సీరియస్.!
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింగ్యానీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త, ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ ప్రమాదానికి గురయ్యారు. సెప్టెంబర్ 21 ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వీన్ దబాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్వీన్ దాబాస్ స్వయంగా కారు నడుపుతున్నాడని, అయితే ప్రమాదానికి సరైన కారణాలు తెలియడం లేదని తెలుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింగ్యానీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త, ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ ప్రమాదానికి గురయ్యారు. సెప్టెంబర్ 21 ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వీన్ దబాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్వీన్ దాబాస్ స్వయంగా కారు నడుపుతున్నాడని, అయితే ప్రమాదానికి సరైన కారణాలు తెలియడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పర్వీన్ బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పర్వీన్ కార్ యాక్సిడెంట్ తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈనేపథ్యంలో కార్ యాక్సిడెంట్ కు సంబంధించి.. ప్రీతి ఫ్యామిలీ ఒక ప్రకటన కూడా వెలువరించింది. ఈ క్లిష్ట సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యమివ్వవాలని అందులో కోరింది. తన భర్తకు జరిగిన ప్రమాదంపై నటి ప్రీతి కూడా స్పందించింది. ప్రస్తుతం తన కుటుంబమంతా షాక్‌లో ఉందని.. ఏం మాట్లాడలేకపోతున్నాం అంటూ ఎమోషనల్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.