Ratnavelu: దేవర సినిమాపై రత్నవేలు ట్వీట్ వైరల్.. లాస్ట్ మూమెంట్ లో ట్విస్ట్.!
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ మూవీపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ మూవీపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో దేవర టీం ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దేవర మూవీ కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వీఎఫ్ఎక్స్ గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరి అంచనాలను రెట్టింపు చేసింది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాలో వీఎఫ్ఎక్స్ కు ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తోంది. దీనిపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దేవర కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ భారీ వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేకాదు ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్, డీ బాక్స్, 4 డీఎక్స్, ఓవర్సీస్ 2.35 ఎమ్ఎమ్ కంపెనీలు కంటెంట్ ను సరైన సమయానికి అందించాయని.. తమ దేవరను థియేటర్లలో చూసి ఆనందించండి అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు రత్నవేల్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

