Family Star: సర్‌ప్రైజ్ చేసిన ఫ్యామిలీ స్టార్.. సినిమాలో మరో హీరోయిన్ ఎంట్రీ.!
రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్గా మారి చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరుశురామ్ డైరెక్షన్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయి మంచి టాక్ వచ్చేలా చేసుకుంది. రిమార్కబుల్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అయితే ఈ కలెక్షన్స్ న్యూస్‌కు తోడు.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన ఓ బ్యూటీ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ మాత్రమే కాదు.. ఆమెతో పాటే మరో హీరోయిన్ కూడా కనిపించింది.
రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్గా మారి చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరుశురామ్ డైరెక్షన్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయి మంచి టాక్ వచ్చేలా చేసుకుంది. రిమార్కబుల్ కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అయితే ఈ కలెక్షన్స్ న్యూస్‌కు తోడు.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన ఓ బ్యూటీ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ మాత్రమే కాదు.. ఆమెతో పాటే మరో హీరోయిన్ కూడా కనిపించింది. ఆమె దివ్యాంశ కౌశిక్. చై మజిలీ సినిమాతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేసుకున్న ఈ బ్యూటీ.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో క్యాపియో చేసింది. అయితే థియేటర్లో ఫ్యామిలీ స్టార్ సినిమా చూస్తున్న ఆడియెన్స్ ఈమె ఎంట్రీని చూసి ఒక్కసారిగా షాకవుతున్నారు. అరిచి గోల చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

