కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అంటూ రక్తంతో తడిచిన చేయి ఉన్న పోస్టర్ని పంచుకుంది వీడీ13 టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా, రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.