Rajinikanth: అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
కొందరికీ కొన్ని కొన్ని బ్లడ్లోనే ఉంటాయంటారు. రజినీకి స్టైల్ కూడా అలానే ఉన్నట్టుంది. అందుకే ఆయన సినిమాల్లోనే కాదు.. బయట నడిచినా..ఫోటోలకు ఫోజిచ్చినా.. తన స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇక అంబానీ ఇంట పెళ్లిలో కూడా ఆయన నడకలో.. నడవడికలో ఇదే కనిపించింది. ఎస్! ముఖేష్ అంబానీ చిన కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లికి కోలీవుడ్ నుంచి స్పెషల్ గెస్ట్ గా వెళ్లిన రజినీ కాంత్..
కొందరికీ కొన్ని కొన్ని బ్లడ్లోనే ఉంటాయంటారు. రజినీకి స్టైల్ కూడా అలానే ఉన్నట్టుంది. అందుకే ఆయన సినిమాల్లోనే కాదు.. బయట నడిచినా.. ఫోటోలకు ఫోజిచ్చినా.. తన స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇక అంబానీ ఇంట పెళ్లిలో కూడా ఆయన నడకలో.. నడవడికలో ఇదే కనిపించింది. ఎస్! ముఖేష్ అంబానీ చిన కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లికి కోలీవుడ్ నుంచి స్పెషల్ గెస్ట్ గా వెళ్లిన రజినీ కాంత్.. ఆ పెళ్లి వేడుకలో తన డీ గ్లామర్ లుక్స్తో.. స్టైలిష్ మూవ్స్‌తో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ తో కలిసి.. డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌లోనూ తన స్టైల్‌ని మిక్స్ చేసి.. అక్కడున్న వారందర్నీ అరిపించారు. అలా బయటికి వచ్చిన డ్యాన్స్ వీడియోతో.. తలైవా డ్యాన్స్ సూపర్ అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు రజినీ.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.