Naga Chaitanya – Dhootha: సూపర్ కిక్కిస్తున్న దూత ట్రైలర్.
నిన్న మొన్నటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ... సూపర్ డూపర్ హిట్లు కొట్టిన చై.. ఆ మధ్య ఉన్నట్టుండి తన గేర్ మార్చారు. ఓ వెబ్ సిరీస్ ఓకే చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇన్నాళ్లు ఆ సిరీస్ షూటింగ్‌లోనే బిజీగా ఉండి తాజాగా.. అదే సిరీస్‌తో మన ముందుకు వస్తున్నారు. ఇక తన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన ఆ సిరీస్ ట్రైలర్‌తోనే.. ఇప్పుడు అందర్నీ ఫిదా చేస్తున్నారు. సిరీస్‌పై తెలియని అంచనాలను పెంచేశారు.
నిన్న మొన్నటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ… సూపర్ డూపర్ హిట్లు కొట్టిన చై.. ఆ మధ్య ఉన్నట్టుండి తన గేర్ మార్చారు. ఓ వెబ్ సిరీస్ ఓకే చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇన్నాళ్లు ఆ సిరీస్ షూటింగ్‌లోనే బిజీగా ఉండి తాజాగా.. అదే సిరీస్‌తో మన ముందుకు వస్తున్నారు. ఇక తన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన ఆ సిరీస్ ట్రైలర్‌తోనే.. ఇప్పుడు అందర్నీ ఫిదా చేస్తున్నారు. సిరీస్‌పై తెలియని అంచనాలను పెంచేశారు. అటు తెలుగులోనూ.. ఇటు తమిళ్లోనూ.. తన సినిమాలతో హిట్స్ కొట్టిన విక్రమ్ కె కుమార్… చై హీరోగా దూత వెబ్ సిరీస్‌ను స్టార్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ చేయబోతున్న ఈ సిరీస్ ట్రైలర్.. తాజాగా రిలీజ్ అయి .. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే… ఈ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్టు క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ క్రైమ్ సీన్లో ఇరుకున్న అతను.. నిజం కోసం .. ఆ నిజాన్ని జనానికి చెప్పడం కోసం.. పాకులాడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ ట్రైలర్ చూస్తుంటే.. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ స్కిల్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్లే టెక్నిక్ సూపర్భ్‌గా ఉండబోతుందనేది కూడా అందరికీ అర్థం అవుతోంది. దాంతో పాటే డిసెంబర్ 1న నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్న ఈ సిరీస్ వైపే అందర్నీ చేసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.