Surya – Kanguva: కంగువ షూటింగ్‌లో స్టార్ హీరో సూర్యకు ప్రమాదం.! వీడియో వైరల్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. కంగువ షూటింగ్‌లో ఓ యాక్షన్ సీన్ చేస్తుండగా.. కెమెరా ఆయన భుజం పై పడింది. దీంతో సూర్య భుజానికి గాయమైనట్టు తెలుస్తోంది.ప్రమాదవశాత్తు కెమెరా సూర్య భుజాన పడడంతో... అప్రమత్తమైన ఈ మూవీ టీం.. ఆయన్ను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చారట. సూర్య కోలుకునే వరకు షూటింగ్‌కు నిలిపేసేందుకు మేకర్స్ నిర్ణయం కూడా తీసుకున్నారట.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. కంగువ షూటింగ్‌లో ఓ యాక్షన్ సీన్ చేస్తుండగా.. కెమెరా ఆయన భుజం పై పడింది. దీంతో సూర్య భుజానికి గాయమైనట్టు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు కెమెరా సూర్య భుజాన పడడంతో.. అప్రమత్తమైన ఈ మూవీ టీం… ఆయన్ను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చారట. సూర్య కోలుకునే వరకు షూటింగ్‌కు నిలిపేసేందుకు మేకర్స్ నిర్ణయం కూడా తీసుకున్నారట. ఇక స్టార్ డైరెక్టర్ శివ డైరెక్షన్లో.. ట్యాలెంటెడ్, వర్సటైల్ అండ్ సూపర్ స్టార్ సూర్య చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కంగువ. భారీ బడ్జెట్‌తో లార్జర్ దెన్ లైఫ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ జస్ట్ పాన్ ఇండియా లాంగ్వేజస్‌లో మాత్రమే కాదు.. పాన్ గ్లోబల్ స్థాయిలో.. దాదాపు 38 లాంగ్వేజస్‌లో రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే హీరో సూర్య ప్రమాదానికి గురికావడం.. ఆయన ఫ్యాన్స్‌తో పాటే అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

