Naga Vamsi vs Reporters: ప్రొడ్యూసర్ Vs రిపోర్టర్.! రివ్యూలు పెట్టిన చిచ్చు.. వీడియో వైరల్.
శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అవ్వడం ఎంత కామనో.. ఓ సినిమా రిలీజ్ అయ్యాక. ఆ సినిమాకు సంబంధించిన రివ్యూ బయటికి రావడం అంతే కామన్. అయితే ఇదే రివ్యూలను ఓ రెండు రోజుల తర్వాత ఇస్తే,. తమ సినిమాకు.. తమ సినిమా కలక్షన్స్‌కు హెల్ఫ్ అవుతుందనేది ప్రొడ్యూసర్ నాగవంశీ మాట. తమ రివ్యూల వల్లే.. కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతుందని.. తమ రివ్యూలను లేట్‌గా పోస్ట్ చేయమని చెప్పడం సరికాదనేది రిపోర్టర్స్ మాట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో అతి పెద్ద చర్చ.
శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అవ్వడం ఎంత కామనో.. ఓ సినిమా రిలీజ్ అయ్యాక. ఆ సినిమాకు సంబంధించిన రివ్యూ బయటికి రావడం అంతే కామన్. అయితే ఇదే రివ్యూలను ఓ రెండు రోజుల తర్వాత ఇస్తే,. తమ సినిమాకు.. తమ సినిమా కలక్షన్స్‌కు హెల్ఫ్ అవుతుందనేది ప్రొడ్యూసర్ నాగవంశీ మాట. తమ రివ్యూల వల్లే.. కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతుందని.. తమ రివ్యూలను లేట్‌గా పోస్ట్ చేయమని చెప్పడం సరికాదనేది రిపోర్టర్స్ మాట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో అతి పెద్ద చర్చ. రీసెంట్‌గా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఇదే ఈవెంట్లో ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ రివ్యూల గురించి.. ఆ రివ్యూల వల్ల తమ సినిమాలకు జరిగే డ్యామేజ్ గురించి మాట్లాడారు. అక్కడే ఉన్న రిప్టోర్ట్స్ వంశీ మాటలను సరికాదని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.