Kamal Haasan: 7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి మూవీ.. గురించే అందరి నోట వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ విజన్ అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. అందులోనూ కమల్ ను సుప్రీమ్ యాస్కిన్‌గా చూపించిన నాగి.. కమల్ గెటప్‌ను ఓ రేంజ్‌లో సెట్ చేశారనే టాక్ అంతటా వస్తోంది. దాంతో పాటే యాస్కిన్ గెటప్‌లో ఉన్న కమల్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. ఇక ఈ పిక్స్‌తో పాటే.. నాలుగైదు రోజుల నుంచి ఈ రోల్ కోసం కమల్ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి మూవీ.. గురించే అందరి నోట వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ విజన్ అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. అందులోనూ కమల్ ను సుప్రీమ్ యాస్కిన్‌గా చూపించిన నాగి.. కమల్ గెటప్‌ను ఓ రేంజ్‌లో సెట్ చేశారనే టాక్ అంతటా వస్తోంది. దాంతో పాటే యాస్కిన్ గెటప్‌లో ఉన్న కమల్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. ఇక ఈ పిక్స్‌తో పాటే.. నాలుగైదు రోజుల నుంచి ఈ రోల్ కోసం కమల్ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కల్కి మూవీలో యాస్కిన్ రోల్‌కు కమల్ మాత్రమే సూట్ అవుతాడని.. మొదటి నుంచి అనుకున్న డైరెక్టర్ నాగి.. కమల్‌ను ఈ సినిమాలోకి తీసుకొచ్చేందుకు దాదాపు సంవత్సరం కష్టపడ్డాడట.
దాంతో పాటే ఫస్ట్ పార్ట్‌లో 7 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 20 కోట్లను ఆఫర్ చేశాడట. అయితే నాగి రెడ్డి డెడికేషన్.. అద్భుత మైన సినిమా తీయాలనే కసి, పట్టుదల చూసిన కమల్.. ఫస్ట్ పార్ట్‌లో తన రోల్ చిన్నదే అయినా.. ఒప్పుకున్నారట. ఓ పక్క ఎప్పుడూ బిజీగా ఉండే అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తుండడం.. మరో పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కడంతో.. ఈ సినిమాకు డేట్స్ కూడా నాగి అనుకున్న టైంకే ఇచ్చారట కమల్. అయితే ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 7 నిమిషాల క్యారెక్టర్‌కు అంత రెమ్యునరేషనా అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.