Vijay Devarakonda: స్నేహం కోసం.. విజయ్ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. జూన్ 27న రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో కీ రోల్ ప్లే చేసిన సెలబ్రిటీల రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులోనూ విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విని ఫ్రెండ్ షిప్‌కి వ్యాల్యూ ఇచ్చి..
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది కల్కి 2898 ఏడి. జూన్ 27న రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో కీ రోల్ ప్లే చేసిన సెలబ్రిటీల రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులోనూ విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విని ఫ్రెండ్ షిప్‌కి వ్యాల్యూ ఇచ్చి సినిమాకోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకపోవడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది.
కల్కి మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్లో ఐదు నిమిషాలు స్క్రీన్ పై క్యామియో ఇచ్చారు. తనలో నటనలోని మరో యాంగిల్‌ను చూపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాడు. దాంతో పాటే థియేటర్లో అందర్నీ అరిచేలా చేస్తాడు. అయితే విజయ్ ఈ క్యామియో కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్‌గా తీసుకోలేదట. డైరెక్టర్ నాగి తన మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్‌కి కట్టుబడిన విజయ్.. నాగి అడగగానే మారు మాట్లాడకుండా క్యామియోకి ఒప్పుకున్నారట. అందులోనూ ప్రభాస్ సినిమా కావడంతో… విజయ్ షూటింగ్లో సూపర్ ఎగ్జైటెడ్‌గా పార్టిసిపేట్ చేశారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

