Ram Charan Birthday: హ్యాపీ బర్త్ డే టూ వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. సినిమా కోసం అవసరమైతే తన దేహాన్నే పదును పెడతాడు. కథకు తగ్గట్టు దేహదారుఢ్యాన్ని మార్చుకుంటాడు. మాట... నడవడిక... హావభావాల్లో వేరియేషన్స్ తీసుకొస్తాడు. కథ కోసం.. డైరెక్టర్ విజన్‌ను రీచ్ అవడం కోసం... తన ఫ్యాన్స్ ను ఫిదా చేయడం కోసం ఎంతటి రిస్కైనా చేస్తాడు. వారందరి చేత మెగా పవర్ స్టార్ అని ఎప్పుడూ అనిపించుకుంటూనే ఉంటాడు. తన తండ్రిని గర్వపడేలా చేశాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. సినిమా కోసం అవసరమైతే తన దేహాన్నే పదును పెడతాడు. కథకు తగ్గట్టు దేహదారుఢ్యాన్ని మార్చుకుంటాడు. మాట… నడవడిక… హావభావాల్లో వేరియేషన్స్ తీసుకొస్తాడు. కథ కోసం.. డైరెక్టర్ విజన్‌ను రీచ్ అవడం కోసం… తన ఫ్యాన్స్ ను ఫిదా చేయడం కోసం ఎంతటి రిస్కైనా చేస్తాడు. వారందరి చేత మెగా పవర్ స్టార్ అని ఎప్పుడూ అనిపించుకుంటూనే ఉంటాడు. తన తండ్రిని గర్వపడేలా చేశాడు. నువ్ ఏం సాధించావ్ చిరంజీవి అని ఎవరైనా అంటే చరణ్ ను సాధించా అనే గొప్ప స్టేట్‌మెంట్‌నే ఇచ్చేలా చేసుకున్నాడు. జనాల మధ్య తన తండ్రి తనపై కురిపిస్తున్న పొగడ్తల మాటలను గర్వంతో నెత్తిమీదికి ఎక్కించుకోలేదు. సినిమాల విషయంలో రాజీపడని తత్వాన్ని.. కథలను ఎంచుకునే క్రమాన్ని.. ప్రేక్షకులను అలరించే తీరును ఏమాత్రం మార్చుకోలేదు. గ్లోబల్ స్టార్‌గా మారినా.. ఆస్కార్ వేదికపై మెరిసినా.. తనే మాత్రం మారలేదు. అభిమానులను అలరించే ప్రయత్నంలో కష్టపడడం ఆపలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా.. వరుడు అలా ఉండాలి !!
దయచేసి సినిమా ఛాన్సులు ఇవ్వండి’ వేడుకుంటున్న సీనియర్ యాక్టర్
Samantha: సమంత విషయంలో ఊహించని ట్విస్ట్.. సుక్కు ప్లానే వేరుగా
Mrunal Thakur: బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్.. షాకైన ఫ్యాన్స్