Guess The Actor: వామ్మో.! ఏందీ సినిమా.. చూస్తేనే ఓళ్లు జలదరిస్తోంది.! ఈ హీరోను గుర్తుపట్టారా?

|

Jan 03, 2024 | 6:12 PM

ఓ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలన్నా.. భారీగా ఓపెనింగ్స్ రాబట్టాలన్నా.. ఆ సినిమాపై చాలా క్రేజీగా బజ్‌ క్రియేట్ అయి ఉండాలి. మరి ఆ బజ్జే క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి.. ఓ సినిమా ఫస్ట్ లుక్‌ దగ్గర నుంచి.. టీజర్.. ట్రైలర్ అన్నీ.. ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా చూసుకోవాలని. ఎట్ ప్రజెంట్ దాదాపు మేకర్స్‌ అందరూ చేస్తున్న ఇదే పనిని.. మరో లెవల్‌కు తీసుకెళ్లింది.. మలయాళ బేస్డ్‌ భ్రమయుగం మూవీ. ఆ మూవీ నుంచి రిలీజ్‌ అయిన... ఫస్ట్ లుక్‌.

ఓ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలన్నా.. భారీగా ఓపెనింగ్స్ రాబట్టాలన్నా.. ఆ సినిమాపై చాలా క్రేజీగా బజ్‌ క్రియేట్ అయి ఉండాలి. మరి ఆ బజ్జే క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి.. ఓ సినిమా ఫస్ట్ లుక్‌ దగ్గర నుంచి.. టీజర్.. ట్రైలర్ అన్నీ.. ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా చూసుకోవాలని. ఎట్ ప్రజెంట్ దాదాపు మేకర్స్‌ అందరూ చేస్తున్న ఇదే పనిని.. మరో లెవల్‌కు తీసుకెళ్లింది.. మలయాళ బేస్డ్‌ భ్రమయుగం మూవీ. ఆ మూవీ నుంచి రిలీజ్‌ అయిన.. ఫస్ట్ లుక్‌. ఎస్ ! మలయాళంలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. అక్కడ మెగాస్టార్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మమ్ముట్టి.. తాజాగా భ్రమయుగం సినిమా చేస్తున్నారు. రాహుల్ సదాశివన్‌ డైరెక్టర్‌. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగా హార్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి న్యూ ఇయర్ వేళ.. ఓ పోస్టర్ రిలీజ్ అయింది. ఇక ఆ పోస్టర్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్‌ తో పాటు.. చూస్తేనే ఒళ్లు జలదరించే ఫీల్ ను కలిగిస్తోంది. దాంతో పాటే సినిమాపై ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ను పెంచేస్తోంది. ఇక పోస్టర్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. రూటెడ్‌ విలేజ్‌ మంత్రగాళ్ల లుక్‌లో కనిపించారు. మెడలో రుద్రాక్షలు.. తలపై కొమ్ముల కిరీటంతో భయకరంగా ఉన్నాడు. ఇక ఈ లుక్‌ కారణంగానే నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు ఈ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.