Shobha Shetty: ప్రేమలేదు ఏం లేదు.! అంతా హంబక్.. శోభా శెట్టి పై క్రేజీ కామెంట్లు.
శోభా శెట్టి..! కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఏడో సీజన్‌లో టాప్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించింది. అయితే బిగ్ బాస్ షోలోనే తన ప్రేమ, ప్రియుడి గురించి పంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది శోభ. ఈ సారి కూడా అలాంటి ఓ షాకే ఇచ్చి నెట్టింట వైరల్ అవుతోంది.
శోభా శెట్టి..! కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఏడో సీజన్‌లో టాప్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించింది. అయితే బిగ్ బాస్ షోలోనే తన ప్రేమ, ప్రియుడి గురించి పంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది శోభ. ఈ సారి కూడా అలాంటి ఓ షాకే ఇచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. కార్తీక దీపం సీరియల్‌లో తనతో పాటు యాక్ట్ చేసిన యశ్వంత్‌తో ప్రేమాయణం నడిపించిన ఈ బ్యూటీ.. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ టీవీ షో స్టేజ్‌పై శోభకు, యశ్వంత్‌కు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇద్దరూ పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఒక టీవీ ప్రోగ్రాం కోసమే శోభ, యశ్వంత్‌లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని తెలియడంతో అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. షో కోసం హంబక్ వేశాలంటూ.. శోభను విమర్శిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

