Meetha Raghunath: పెళ్లితో.. అన్నింటికీ చెక్‌.! సడన్ షాక్ ఇచ్చిన హీరోయిన్.

|

Mar 23, 2024 | 8:08 AM

తమిళ్ హీరో మణికందన్ హీరోగా నటించిన గుడ్ నైట్ సినిమాతో తెలుగు అడియన్స్‏కు దగ్గరైంది మీతా రఘునాథ్. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే.. ఈ మూవీలోని హీరోయిన్ మీతా రఘునాథ్‌.. కుర్రాళ్ల గుండెళ్లో నయా క్రష్‌గా కూడా మారిపోయింది.

తమిళ్ హీరో మణికందన్ హీరోగా నటించిన గుడ్ నైట్ సినిమాతో తెలుగు అడియన్స్‏కు దగ్గరైంది మీతా రఘునాథ్. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటే.. ఈ మూవీలోని హీరోయిన్ మీతా రఘునాథ్‌.. కుర్రాళ్ల గుండెళ్లో నయా క్రష్‌గా కూడా మారిపోయింది. ఉంగరాల జుట్టు.. అందమైన రూపం.. అమాయకమైన నటనతో తెలుగు కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకుంది మీతా రఘునాథ్. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. కానీ మరో సినిమా ప్రకటించకుండానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది ఈమె. గతేడాది నవంబర్ లో తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. వరుస సినిమాలు చేస్తుందని ఎదురుచూసిన కుర్రాళ్ల హృదయాలను ముక్కలు చేసింది మీతా రాఘునాథ్. ఇక మూడు రోజుల క్రితం ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఎంతో సింపుల్ గా జరిగినట్లుగా తెలుస్తోంది.ఈ బ్యూటీ భర్త పేరు ప్రకటించలేదు. అంతేకాకుండా తన భర్తకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ రీసెంట్‌గా తన భర్తకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ అతడిపై ప్రేమను బయటపెట్టింది. పెళ్లి ఫోటోస్ షేర్ చేస్తూ మై హోల్ హార్ట్ అంటూ బ్లాక్ హార్ట్ ఎమోజీ షేర్ చేసింది. ప్రస్తుతం మీతా రఘునాథ్ ఫోటోస్ వైరలవుతుండగా.. నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..