మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

|

Apr 23, 2024 | 12:42 PM

మంగళవారం చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆయన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు చెప్పారు అజయ్‌ భూపతి.

మంగళవారం చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆయన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు చెప్పారు అజయ్‌ భూపతి. పాయల్‌ రాజ్‌పుత్‌, ప్రియదర్శి నటించిన మంగళవారం సినిమాకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.