Ranveer Singh: యాడ్స్‌తోనే కోట్లలో సంపాదిస్తున్న హీరో.! మూవీస్ కంటే యాడ్స్ నే ఎక్కువ.

Ranveer Singh: యాడ్స్‌తోనే కోట్లలో సంపాదిస్తున్న హీరో.! మూవీస్ కంటే యాడ్స్ నే ఎక్కువ.

Anil kumar poka

|

Updated on: Feb 18, 2024 | 4:04 PM

బాలీవుడ్ స్టార్ హీరోలందర్లో రణ్‌ వీర్ సింగ్ వేరయా అంటున్నారు ఇప్పుడు ఆయన గురించి తెలిసిన అందరూ! ఎందుకంటారా? యాటిట్యూడ్‌లోనూ.. స్టైలింగ్‌లోనూ అందర్నీ ఎప్పుడూ షాకయ్యేలా చేసే ఈ స్టార్.. ఈ సారి తన సంపాదనతోనూ అందర్నీ ఖంగుతినేలా చేస్తున్నాడు. సినిమాల్లో కంటే యాడ్స్‌తోనే ఎక్కువ కమాయిస్తూ.. బాలీవుడ్‌లో బజ్ చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ పోతున్న ఈ స్టార్ యాడ్స్లోనూ అదరగొడుతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోలందర్లో రణ్‌ వీర్ సింగ్ వేరయా అంటున్నారు ఇప్పుడు ఆయన గురించి తెలిసిన అందరూ! ఎందుకంటారా? యాటిట్యూడ్‌లోనూ.. స్టైలింగ్‌లోనూ అందర్నీ ఎప్పుడూ షాకయ్యేలా చేసే ఈ స్టార్.. ఈ సారి తన సంపాదనతోనూ అందర్నీ ఖంగుతినేలా చేస్తున్నాడు. సినిమాల్లో కంటే యాడ్స్‌తోనే ఎక్కువ కమాయిస్తూ… బాలీవుడ్‌లో బజ్ చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ పోతున్న ఈ స్టార్ యాడ్స్లోనూ అదరగొడుతున్నారు. ఇక ఒక్కో యాడ్‌కు దాదాపు 3.5 కోట్ల నుంచి 4 కోట్లు తీసుకునే ఈస్టార్. తన రెమ్యూనరేషన్‌ వసూళ్లతో ఇండియాలోనే అత్యధిక యాడ్‌ రెవెన్యూ జనరేట్ చేసే స్టార్స్‌లోకెక్కేశాడు. దాంతో పాటే 2022 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఇచ్చే బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్‌ ఎన్నికయ్యారు. ఇక ఒక్క రణ్వీర్సింగ్ మాత్రమే కాదు.. ఈయన వైఫ్ దీపిక పదుకొన్‌ కూడా బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. ఇంకో పక్క యాడ్స్‌లో కూడా భార్తతో పోటీ పడుతోంది. హీరోయిన్స్‌లలో ఎక్కువ బ్రాండ్స్‌ను ఎండోర్స్‌ చేస్తున్న లేడీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..