Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల

Updated on: Mar 13, 2024 | 9:58 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఆ తర్వాత తన సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. చివరిసారిగా బ్రో సినిమాలో కనిపించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ మేనల్లుడు సాయి ధుర్గ తేజ్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. ఈ మూడు చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఆ తర్వాత తన సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. చివరిసారిగా బ్రో సినిమాలో కనిపించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ మేనల్లుడు సాయి ధుర్గ తేజ్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. ఈ మూడు చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఇక ఇప్పుడు పవన్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఓ అందమైన కథను పవన్ మిస్సయ్యాడట. శేఖర్ కమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో అందమైన చిత్రాలను అందించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రూపొందించిన సినిమాలు కమర్షియల్ హిట్ కాకపోయినా.. అడియన్స్ హృదయాలను తాకుతాయి. యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. చదులు పూర్తి కాగానే అమెరికా వెళ్లిన శేఖర్ కమ్ముల అక్కడ సినిమాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు. ఆయన రాసుకున్న తొలి స్క్రిప్ట్ డాలర్ డ్రీమ్స్. తెలుగు, ఇంగ్లీష్ లో రూపొందించిన ఈ మూవీ హిట్ కాలేదని.. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా శేఖర్ జాతీయ అవార్డ్ అందించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన చక్రం.. ఆ తర్వాత ??

ఒంటరి మహిళలకు గుడ్‌ న్యూస్‌.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం

వంట గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.100 తగ్గింపు

తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

రూ.12,000 కోట్ల విలువ చేసే.. మానవ వెంట్రుకల అక్రమ రవాణా

Loading...
Unable to load recommendations.
Follow Us