Adipurush: ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా ఆ హీరోయిన్‏ను అనుకున్నారట..

|

May 07, 2023 | 9:48 AM

ఎప్పటి నుంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఫిల్మ్ ఆదిపురుష్‌. ఇప్పటికే ఎన్నో ట్రోల్సింగ్.. మరెన్నో విమర్శలతో సతమతమవుతున్న తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్‌తో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ డేట్ బయటికి రావడంతో..

ఎప్పటి నుంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఫిల్మ్ ఆదిపురుష్‌. ఇప్పటికే ఎన్నో ట్రోల్సింగ్.. మరెన్నో విమర్శలతో సతమతమవుతున్న తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్‌తో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ డేట్ బయటికి రావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఉబ్బితబ్బిబయ్యేలా.. ఎగిరిగంతేసేలా చేస్తోంది. దానికి తోడు.. ఈ సినిమా ఛాన్స్‌ ముందు కృతికి కాకుండా… మరో స్టార్‌ హీరోయిన్ దగ్గరికి వెళ్లిందనే న్యూస్ ఇప్పుడు బీటౌన్‌లో విపరీతంగా బజ్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఆదిపురుష్‌. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా.. సీత పాత్రలో కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇటీవల సీతా నవమి సందర్భంగా కృతి సనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ సీతా రామ్ అంటూ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో.. జానకిగా కృతీ సనన్ నారచీరలతో ఉన్న పోస్టర్ మంత్రముగ్దులను చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 ఏళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని ఈ స్టార్‌ను గుర్తుపట్టారా ??

ఈ చిన్నది ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం..

Vijay Antony: బిచ్చగాడు 2 వివాదంపై స్పందించిన విజయ్‌..

Hanuman: హనుమాన్ రిలీజ్ వాయిదా.. ఎందుకంటే ??

Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ కొత్త మూవీ అప్డేట్ వచ్చేస్తుందోచ్‌..