అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !!

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో అర్జున్ కూతురి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.

అల్లుడికి కట్నంగా.. అర్జున్ ఎంతిచ్చారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !!

|

Updated on: Jun 21, 2024 | 7:52 PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో అర్జున్ కూతురి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరిగింది. ఈ వేడుకకు రజినీకాంత్ తోపాటు కమల్ హాసన్, స్టార్ నటీనటులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం అర్జున్ తన కూతురికి ఎంత కట్నం ఇచ్చాడనే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సినిమాల్లో నటించిన అర్జున్.. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాగే అర్జున్ పూర్వీకులు కూడా సొంత గ్రామంలో అనేక ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. అర్జున్.. పేరూరులో సొంతంగా ఆంజనేయ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలోనే తన కూతురు వివాహన్ని జరిపించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి

రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది

గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!

‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి

పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు

Follow us