దీపావళి బరిలోకి దూసుకెళ్తున్న సినిమాలు.. గెలుపు ఎవరిదో తెలుసా ??

Edited By:

Updated on: Oct 22, 2025 | 2:07 PM

దీపావళి పండుగ సందర్భంగా నాలుగు టోలీవుడ్ చిత్రాలు విడుదలయ్యాయి. మిత్రమండలి అంచనాలు అందుకోలేకపోగా, తెలుసు కదా, డ్యూడ్ పర్వాలేదనిపించాయి. కే రాంప్ సినిమా మాత్రం విడుదలైన అన్ని చిత్రాలతో పోలిస్తే మంచి వసూళ్లతో దూసుకుపోతూ, ఇండస్ట్రీ వర్గాల దృష్టిలో దీపావళి విజేతగా నిలిచింది.

టాలీవుడ్ దీపావళి సందడి ఈసారి ముందే మొదలైంది. మూడు రోజుల్లో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్టార్ హీరోలు బరిలో లేకపోవడంతో యువ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విడుదలైన చిత్రాలలో మిత్రమండలి అంచనాలను అందుకోలేక, బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. భారీ హైప్ తో వచ్చిన తెలుసు కదా సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయినా, వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ యునానిమస్ పాజిటివ్ టాక్ రానప్పటికీ, యూత్ ను ఆకట్టుకునే అంశాలతో మంచి వసూళ్లు సాధించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది యాపారం అంటున్న హీరోయిన్లు.. ముద్దుగుమ్మల మాస్ ప్లానింగ్ మామూలుగా లేదుగా

Sreeleela: హిందీలో బిజీ అవుతున్న తెలుగమ్మాయి.. ఏముందమ్మా అక్కడ..

Sharwanand: టర్న్ అవనున్న శర్వానంద్ టైమ్.. ఇక తగ్గేదేలే

Naveen Polisetty: ప్రమోషన్ తో కుమ్మేస్తున్న నవీన్ పోలిశెట్టి..

Bahubali: బాహుబలి ఎపిక్.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మరల బాక్సాఫీస్ బద్దలే