Director Teja on Uday Kiran: ‘పాపం’ ఉదయ్‌ కిరణ్.. కొందరు తెలియనట్టు అమాయకంగా యాక్ట్‌ చేస్తున్నారు..

Updated on: May 26, 2023 | 9:59 AM

చాక్లెట్ బాయ్‌లా.. చూడ్డానికి పక్కంటి అబ్బాయిలా ఉండే ఉదయ్‌కిరణ్.. తన కెరీర్ బిగినింగ్లోనే.. స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో.. ఈ లోకాన్ని విడిచి వెల్లేందుకే నిర్ణయించుకున్నారు. డిప్రెషనే కారణమో.. మరేదైనా విషయమో తెలీదు కానీ.. బలవంతంగా తనువు చాలించారు.

చాక్లెట్ బాయ్‌లా.. చూడ్డానికి పక్కంటి అబ్బాయిలా ఉండే ఉదయ్‌కిరణ్.. తన కెరీర్ బిగినింగ్లోనే.. స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో.. ఈ లోకాన్ని విడిచి వెల్లేందుకే నిర్ణయించుకున్నారు. డిప్రెషనే కారణమో.. మరేదైనా విషయమో తెలీదు కానీ.. బలవంతంగా తనువు చాలించారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పాటు.. ఇండస్ట్రీలో ఉన్న వారదంర్నీ షాకయ్యేలా చేశారు. అయితే ఇదే హీరో డెత్ ఓ మిస్టరీ అని .. అది తనకు మాత్రమే తెలసని మురో సారి షాకింగ్ కామెంట్స్ చేస్తూ నెట్టింట తెగ హాట్ టాపిక్‌ అయ్యారు డైరెక్టర్‌ తేజ. ఎస్ ! ఎట్ ప్రజెంట్ తన అహింస మూవీ ప్రమోషన్లో ఉన్న డైరెక్టర్ తేజ.. ఓ ఇంటర్య్యూలో భాగదంగా… ఉదయ్‌ కిరణ్ డెత్‌ మిస్టరీ తనకే తెలుసంటూ.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి తోడు.. ఆ ఇంటర్వ్యూ హోస్ట్ అదేంటో చెప్పమంటూ.. బలవంతం చేయగా… దాని గురించి నేను చెబుతాను.. కానీ కొందరు మీరే చెప్పండి అంటూ అమాయకంగా యాక్ట్‌ చేస్తున్నారని.. ఆ హోస్ట్ కు కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చారు తేజ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.