Surender Reddy - Vishnav Tej: బౌన్స్ బ్యాక్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మెగా హీరో..

Surender Reddy – Vishnav Tej: బౌన్స్ బ్యాక్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మెగా హీరో..

Anil kumar poka

|

Updated on: Jun 27, 2023 | 9:11 AM

రీసెంట్ గా.. అఖిల్ ఏజెంట్ మూవీ డిజాస్టర్ తరువాత.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టార్ డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి.. బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం మొదలెట్టారు. తన మునుపటి సినిమా తాలూకు జ్ఙాపకాలను మరిచిపోతూ.. మరో బిగ్గెస్ట్ సినిమాను తెరకెక్కించేందుకు కసరత్తులు మొదలెట్టారు.

రీసెంట్ గా.. అఖిల్ ఏజెంట్ మూవీ డిజాస్టర్ తరువాత.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టార్ డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి.. బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం మొదలెట్టారు. తన మునుపటి సినిమా తాలూకు జ్ఙాపకాలను మరిచిపోతూ.. మరో బిగ్గెస్ట్ సినిమాను తెరకెక్కించేందుకు కసరత్తులు మొదలెట్టారు. ఆ క్రమంలోనే.. మెగా కాపౌండ్‌ క్రేజీ హీరో.. పంజా వైష్ణవ్ తేజ్‌తో.. సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఎస్! మెగాస్టార్ చిరూస్‌ సైరా సినిమాతో.. పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న వరంగల్ వాసి సురేందర్ రెడ్డి.. ఏజెంట్ మూవీ ఎఫెక్ట్ నుంచి తాజాగా బయటికి వచ్చారు. బయటికి రావడమే కాదు.. ఇన్నాళ్లూ.. ఓ పర్ఫెక్ట్‌ స్క్రిప్ట్‌ మీద కూర్చుని… ఆ స్క్రిప్ట్‌తో… మెగా యంగ్ స్టర్ పంజా వైష్ణవ్ తేజ్‌నే ఇంప్రెస్‌ చేశారు. త్వరలో ఈ మూవీని.. సెట్స్‌ మీదికి ఎక్కించే ప్రయత్నాన్ని కూడా.. యమా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇక ఇప్పటికే సురేందర్‌ రెడ్డి గీతా ఆర్ట్స్‌ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి వైష్ణవ్ తేజ్‌ తో తను చేయబోయే సినిమా.. గీతా ఆర్ట్స్‌లో చేస్తారా.. లేక మరేదైనా ప్రొడక్షన్స్‌ హౌస్‌తో కమిట్ అయ్యారా అన్న విషయం మాత్రం ఇప్పటికీ.. సస్పెన్స్‌గానే ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..