బంపర్ ఆఫర్ కొట్టిన నిఖిల్.. యంగ్ హీరోలెవరికీ దక్కని ఛాన్స్..
హీరో నిఖిల్ బంపర్ ఆఫర్ కొట్టారు. నిన్న మొన్నటి వరకు చిన్న చిన్న డైరెక్టర్స్ తో పని చేసిన ఈ హీరో .. ఇప్పుడేకంగా ఓ పాన్ ఇండియన్ డైరెక్టర్ సినిమా చేయనున్నారు.
హీరో నిఖిల్ బంపర్ ఆఫర్ కొట్టారు. నిన్న మొన్నటి వరకు చిన్న చిన్న డైరెక్టర్స్ తో పని చేసిన ఈ హీరో .. ఇప్పుడేకంగా ఓ పాన్ ఇండియన్ డైరెక్టర్ సినిమా చేయనున్నారు. అది కూడా భారీగా సబ్జెక్ట్ లో భాగం కానున్నారు. ఎస్ ! మీరు ఊహించినట్టే.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్టే.. హీరో నిఖిల్ ఈ స్టార్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని చిన్న లీక్ తో అందరికీ తెలిసేలా చేశారు ఈ స్మార్ట్ హీరో. 18 పేజెస్ రిలీజ్ అయిన వేళ.. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిని నిఖిల్.. డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి సినిమా చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు. తన యువత సినిమా చూసిన తరువాత డైరెక్టర్ సుకుమార్ తనకు లక్ష అడ్వాన్స్ ఇచ్చారని మరో సారి చెబుతూనే… తన సినిమాలో అతి త్వరలో నటిస్తానన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rakul Preet Singh: ప్రాణాల మీదికి తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ !!
18 Pages Collection: 1st డేనే దిమ్మతిరిగే కలెక్షన్స్.. దెబ్బకు స్టార్ హీరోగా నిఖిల్
Sreeleela: హీరోయిన్ చుట్టూ ఫ్యాన్స్ దెబ్బకు బొమ్మ కనిపించింది !!
Aquarium Breaks: బద్దలైన ప్రపంచ అతి పెద్ద అక్వేరియం !!
కల్లోకి వచ్చిన బాబా.. భూమి నుంచి బయటకు రావాలనుకుంటన్నానని చెప్పాడట.. కట్ చేస్తే..