ఓజీ-2 అప్‌డేట్ ఇచ్చిన సుజీత్.. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఘన విజయం సాధించగా, దర్శకుడు సుజిత్ ఓజీ 2 గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఓజీ సినిమాటిక్ యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ముందుగా ఒక బుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సీక్వెల్స్, ప్రిక్వెల్స్ ఉండే అవకాశం ఉందని తెలిపారు, దీంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది.
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపైనే ఉంది. ఈ సినిమా ఇటీవలే విడుదలై అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ దర్శకుడు సుజిత్ ఓజీ వరల్డ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ అందించారు. ఓజీ సినిమా క్లైమాక్స్‌లో ఓజీ 2 కు సంబంధించిన హింట్ ఇవ్వడంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. అయితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఓజీ 2 ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాలన్నింటికీ దర్శకుడు సుజిత్ సమాధానం ఇచ్చారు. ఓజీ యూనివర్స్ విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. సీక్వెల్ కన్నా ముందు సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంపై ఒక పుస్తకాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్స్..
సెంచరీ స్టార్స్… సౌత్‌లో క్రేజీ కెప్టెన్స్
బాహుబలి కథ నుంచి క్యూ కడుతున్న ప్రీక్వెల్స్
రామ్ చరణ్ 18 ఏళ్ల ప్రస్థానం.. పెద్ది అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

