రామ్ చరణ్ 18 ఏళ్ల ప్రస్థానం.. పెద్ది అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ రంగ ప్రవేశం చేసి 18 ఏళ్లు పూర్తయ్యాయి. చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన నటిస్తున్న పెద్ది సినిమా పోస్టర్ విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ మైలురాయిని మెగా ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెరకు పరిచయమై 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2007 సెప్టెంబర్ 28న చిరుత సినిమాతో మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా వారసుడిగా రామ్ చరణ్ తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో మంచి నటుడిగా, కమర్షియల్ స్టార్‌గా, మెగా అభిమానుల అంచనాలను అందుకునే మెగా పవర్ స్టార్‌గా అవతరించారు. రంగస్థలం, ట్రిపుల్ ఆర్ వంటి చిత్రాలతో చరణ్ ఇమేజ్ తారా స్థాయికి చేరి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ టర్న్.. నార్త్ డెబ్యూకి నయా ఫార్ములా
రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా
ఆసియాకప్ ట్రోఫీని, మెడల్స్ ను తీసుకెళ్లిన నక్వీ
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

