సెంచరీ స్టార్స్… సౌత్‌లో క్రేజీ కెప్టెన్స్
ప్రస్తుతం 100 కోట్ల మార్కు సాధించడం టాలీవుడ్‌లో సాధారణమైనప్పటికీ, వరుసగా ఈ ఘనత సాధించడం అరుదు. సుజిత్, రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను కొడుతూ బాక్స్ ఆఫీస్‌ను శాసిస్తున్నారు. ఈ అరుదైన ఫీట్‌ను సులభంగా సాధిస్తున్న సినీ దిగ్గజాలపై కథనం.
టాలీవుడ్ స్క్రీన్ మీద 100 కోట్ల మార్క్ చిన్నదిగా కనిపిస్తున్నా, వరుసగా 100 కోట్ల వసూళ్లు సాధించే సినిమా చేయడం అంత సులభం కాదు. సరైన కథ, స్టార్ కాస్ట్, అంతకు మించిన క్రేజ్ ఉంటేనే ఈ ఫీట్‌ను సాధించగలరు. అలాంటి అరుదైన ఘనతను కొంతమంది దర్శకులు అవలీలగా సాధిస్తున్నారు. తాజాగా, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా తొలి రోజే 100 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమాతో దర్శకుడు సుజిత్ రెండోసారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలితో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి, ఆ తర్వాత బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ సినిమాలను ఏకంగా 1000 కోట్ల క్లబ్‌లో నిలబెట్టి యువ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలి కథ నుంచి క్యూ కడుతున్న ప్రీక్వెల్స్
రామ్ చరణ్ 18 ఏళ్ల ప్రస్థానం.. పెద్ది అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం
గ్లామర్ టర్న్.. నార్త్ డెబ్యూకి నయా ఫార్ములా
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

