Pawan Kalyan – OG: కేజీఎఫ్ తరహాలో పవన్ కళ్యాణ్ ఓజి.. ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్..
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను ‘ఓజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను ‘ఓజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్. ఇందులో భాగంగానే ఓజీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
వైరల్ వీడియోలు
Latest Videos