Nag Ashwin: కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..

Nag Ashwin: కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..

Anil kumar poka

|

Updated on: Jul 08, 2024 | 10:40 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ ను టచ్‌ చేసింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర జోరుగా దూసుకుపోతోంది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్‏లో చేరేలానే ఉంది. అయితే సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో..

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ ను టచ్‌ చేసింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర జోరుగా దూసుకుపోతోంది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్‏లో చేరేలానే ఉంది. అయితే సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో.. తాజాగా మీడియా ముందుకు వచ్చాడు డైరెక్టర్ నాగి. రావడమేకాదు.. కృష్ణ రోల్‌ మహేష్‌ బాబు చేస్తే ఎలా ఉండేది అంటూ.. తనను ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తన ఆన్సర్స్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.

ఇక ఆఫ్టర్ కల్కి రిలీజ్… ఈ సినిమాలోని కృష్ణుడి క్యామియోను మహేష్ బాబు చేస్తే బాగుండేదని.. అందరూ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో దీన్నో చర్చగా మార్చారు. అందులో కొందరు పార్ట్‌లో 2 శ్రీకృష్ణుడిగా మహేషే కనిపించబోతున్నాడంటూ.. పోస్టులు పెట్టారు. దీంతో రీసెంట్గా మీడియా ముందుకు వచ్చిన డైరెక్టర్ నాగిని ఈ విషయంపైనే ప్రశ్నించారు రిపోర్టర్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 08, 2024 10:38 AM