Hardik Pandya: కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్.. నటాషా విస్సింగ్.!
టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి వచ్చిన హార్దిక్ పాండ్యా ఈ టీ20 ప్రపంచకప్ విజయాన్ని తన కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. సెలబ్రేషట్ చేసుకోవడమే కాదు.. తన కొడుకుని హత్తుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు. తన కొడుకు అగస్త్య అంటే.. పాండ్యాకు ఎంత ఇష్టమో అనే కామెంట్ తన అభిమానుల నుంచే నెట్టింట వచ్చేలా చేసుకున్నాడు. దాంతో పాటే ఈ సెలబ్రేషన్లో తన భార్య నటాషా లేకపోవడం ఇప్పుడు మరోసారి నెట్టింట చర్చకు దారితీస్తోంది.
టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి వచ్చిన హార్దిక్ పాండ్యా ఈ టీ20 ప్రపంచకప్ విజయాన్ని తన కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. సెలబ్రేషట్ చేసుకోవడమే కాదు.. తన కొడుకుని హత్తుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు. తన కొడుకు అగస్త్య అంటే.. పాండ్యాకు ఎంత ఇష్టమో అనే కామెంట్ తన అభిమానుల నుంచే నెట్టింట వచ్చేలా చేసుకున్నాడు. దాంతో పాటే ఈ సెలబ్రేషన్లో తన భార్య నటాషా లేకపోవడం ఇప్పుడు మరోసారి నెట్టింట చర్చకు దారితీస్తోంది. వీరిద్దరూ విడిపోయారే టాక్ మరో సారి నెట్టింట వస్తోంది.
ఇప్పటికే పర్సనల్ లైఫ్‌లో కాస్త ఒడిదుడుకులు ఎదర్కొంటున్న పాండ్యా.. తాజాగా తన విక్టరీని తన కొడుకు అగస్త్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. వరల్డ్ కప్‌లో తన ప్రదర్శనకు గాను వచ్చిన మెడల్‌ను కొడుకు మెడలో వేసి సంబరపడిపోయాడు. ఇందుక సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుని ‘నా నంబర్ వన్ ! నేనేం చేసినా నీ కోసమే చేస్తాను’ఆ ఫోటోల కింద రాసుకొచ్చాడు పాండ్యా. అయితే ఈ ఫోటోల్లో హార్దిక్ భార్య నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరి వైవాహిక బంధంలో చీలిక వచ్చిందన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అలాగే మరోసారి వీరి విడాకుల పుకార్లు తెరపైకి వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

