Sir: దిమ్మతిరిగేలా చేస్తున్న సార్.. ఫీజుల భారీగానే వస్తానయట !!
ధనుష్ ఇక్కడైతే జెస్ట్ హీరో.. కానీ అక్కడ మాత్రం స్టార్ హీరో..! ఇక్కడ మాత్రం తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో. అక్కడ మాత్ర ఓ రేంజ్ ఫాలోయింగ్.!
ధనుష్ ఇక్కడైతే జెస్ట్ హీరో.. కానీ అక్కడ మాత్రం స్టార్ హీరో..! ఇక్కడ మాత్రం తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో. అక్కడ మాత్ర ఓ రేంజ్ ఫాలోయింగ్.! ఈయన సినిమా రిలీజ్ అంటే ఇక్కడ అంత పెద్ద సందడి ఉండకపోవచ్చు. కానీ అక్కడ మాత్రం దిమ్మతిరిగే సందడి ఎక్కడ చూసినా కనిపిస్తుంది! అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకు.. కానీ నేడు.. సార్‌కు దిమ్మతిరిగేంత రెస్పాన్స్ వస్తోందిగా.. ఇక్కడ అక్కడ మధ్య ఉన్న గ్యాప్‌ను చెరిగిపోయేలా చేస్తోందిగా…! ఎస్ ! కోలీవుడ్ తో కంపేర్ చేస్తే టాలీవుడ్‌లో కాస్త తక్కువ మార్కెట్ ఉన్న ధనుష్.. ఇప్పుడా గ్యాప్‌ను జెస్ట్ ఒక్క సినిమాతోనే ఫిల్ చేసేస్తున్నారు. తన రీసెంట్ రిలీజ్ సార్ సినిమాతో.. తెలుగులోనూ సూపర్ డూపర్ ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకున్నారు. ఈ సినిమా చూసిన వారందర్నీ.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌గా మార్చుకున్నారు. టాలీవుడ్లో కూడా క్రేజీ స్టార్ గా మారిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ నెం1 హీరో ప్రభాసే.. ఆ వెనకే చెర్రీ, తారక్ !!
అబ్బే విజయ్‌లా కాదు.. మా సారు మంచోరు !!
30రకాల వంటలు తినాలా.. ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా
Samantha: సమంతకు లోపల ఎంత బాధ ఉందో.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన మనోజ్ బాజ్‌పాయి
Alia Bhatt: ఆలియా భట్ చేసిన పనితో అందరూ షాక్.. నెట్టింట వైరల్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

