టాలీవుడ్ నెం1 హీరో ప్రభాసే.. ఆ వెనకే చెర్రీ, తారక్‌ !!

నాన్ సింక్ అయినా… “ఎవడ్రా మనల్నాపేదీ!” అనే డైలాగ్‌తో.. ఎదురే లేకుండా దూసుకుపోతున్నారు మన డార్గింగ్ ఫ్రభాస్. ఓ పక్క నేషనల్ గా నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్‌గా బజ్ చేస్తూనే… మరో పక్క తెలుగు టూ స్టేట్స్‌లోనూ తన తడాఖా చూపిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరో తనే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఆ.. టాక్ వచ్చేలా చేసుకోవడం కాదు.. ఈ లిస్టు ప్రకారం ఈయనే నెంబర్‌ 1 మరి. ఎస్ ! […]

టాలీవుడ్ నెం1 హీరో ప్రభాసే.. ఆ వెనకే చెర్రీ, తారక్‌ !!

|

Updated on: Feb 18, 2023 | 9:17 AM

నాన్ సింక్ అయినా… “ఎవడ్రా మనల్నాపేదీ!” అనే డైలాగ్‌తో.. ఎదురే లేకుండా దూసుకుపోతున్నారు మన డార్గింగ్ ఫ్రభాస్. ఓ పక్క నేషనల్ గా నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్‌గా బజ్ చేస్తూనే… మరో పక్క తెలుగు టూ స్టేట్స్‌లోనూ తన తడాఖా చూపిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరో తనే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఆ.. టాక్ వచ్చేలా చేసుకోవడం కాదు.. ఈ లిస్టు ప్రకారం ఈయనే నెంబర్‌ 1 మరి. ఎస్ ! ఎప్పుడూ సినిమాల మీద.. సినిమా స్టార్ల మీద… స్టార్ల క్రేజ్‌ మీద సర్వే చేసే ఓర్ మాక్స్ మీడియా.. తాజాగా మరో సర్వే చేసి.. తన ట్విట్టర్లో షేర్ చేసింది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్టు ఇదే అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక ఆ లిస్టులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను నెంబర్ 1 హీరోగా కోట్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బే విజయ్‌లా కాదు.. మా సారు మంచోరు !!

30రకాల వంటలు తినాలా.. ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

Samantha: సమంతకు లోపల ఎంత బాధ ఉందో.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన మనోజ్‌ బాజ్‌పాయి

Alia Bhatt: ఆలియా భట్ చేసిన పనితో అందరూ షాక్.. నెట్టింట వైరల్

Follow us