30రకాల వంటలు తినాలా.. ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

ఒకప్పుడు రాజుల ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పేవారు. మాట్లాడుకునేవారు. వారి ఆతిథ్యాన్ని ఒక్కసారైనా పొందాలని ఆశపడేవారు. కానీ ఇప్పుడు ఆ పని మన ప్రభాస్ రాజు చేస్తున్నారు.

30రకాల వంటలు తినాలా.. ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

|

Updated on: Feb 18, 2023 | 9:14 AM

ఒకప్పుడు రాజుల ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పేవారు. మాట్లాడుకునేవారు. వారి ఆతిథ్యాన్ని ఒక్కసారైనా పొందాలని ఆశపడేవారు. కానీ ఇప్పుడు ఆ పని మన ప్రభాస్ రాజు చేస్తున్నారు. తన ఆతిథ్యం తో అందరి నోళ్లలో నానుతున్నారు. ఆ ఆతిథ్యం కోసం అందరూ ఎదురుచూసేలా చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అవంతిక మాటలతో.. అంతటా వైరల్ అవుతున్నారు కూడా అవుతున్నారు. పాన్ ఇండియన్ హీరోగానే కాదు.. తన హాస్పటాలిటీతో.. నేచర్‌తో ఫిల్మ్ ఫెటర్నిటీలో తెగ పాపుల్ అయ్యారు ప్రభాస్. తనతో వర్క్‌ చేసిన తన ఆతిథ్యం ఏంటో చూపించడం ఓ అలవాటుగా మార్చుకున్నారు. వారు కనీ వినీ వంటకాలను.. వండి వడ్డించి దగ్గరుండి మరీ తినిపిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంతకు లోపల ఎంత బాధ ఉందో.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన మనోజ్‌ బాజ్‌పాయి

Alia Bhatt: ఆలియా భట్ చేసిన పనితో అందరూ షాక్.. నెట్టింట వైరల్

Follow us