Samantha: సమంతకు లోపల ఎంత బాధ ఉందో.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన మనోజ్‌ బాజ్‌పాయి

ఓ మనిషి పడే బాధ అన్ని సార్లు బయటికి కనిపించిక పోవచ్చు. వారు కూడా ఆ బాధను అన్ని సార్లు బయటికి చూపించకపోవచ్చు. నలుగురితో పంచుకోకపోవచ్చు.

Samantha: సమంతకు లోపల ఎంత బాధ ఉందో.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన మనోజ్‌ బాజ్‌పాయి

| Edited By: Anil kumar poka

Updated on: Feb 18, 2023 | 4:10 PM

ఓ మనిషి పడే బాధ అన్ని సార్లు బయటికి కనిపించిక పోవచ్చు. వారు కూడా ఆ బాధను అన్ని సార్లు బయటికి చూపించకపోవచ్చు. నలుగురితో పంచుకోకపోవచ్చు. కానీ ఆ బాధను కనిపెట్టి.. ఓ నాలుగు మంచి మాటలు చెప్పే వ్యక్తి మనకు కనిపిస్తే..! తారస పడితే…! ఆ బాధ నుంచి ఏదో తెలియని ఉపశమనం లభించిన ఫీలింగ్ వస్తుంది కదా.. అందరికీ..! అయితే ఇప్పుడు సమంతకు కూడా ఇదే వచ్చింది. కనిపించదు కానీ… నిండు మనసుతో నవ్వే ఉంటుంది. ఎస్ ! జీవింతంలో కష్టాలు కామన్‌గా వస్తున్నప్పటికీ.. అసలే మాత్రం ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. ఓ పక్క తన దేహాన్ని కుచించుకుపోయేలా చేస్తున్న మయోసైటిస్‌ తో పోరాడుతూనే.. ఇంకో పక్క ఇచ్చిన మాట కోసం సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా.. సిటాడెల్ సిరిస్‌లో యాక్ట్ చేస్తున్నారు. తన పార్ట్‌ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: ఆలియా భట్ చేసిన పనితో అందరూ షాక్.. నెట్టింట వైరల్

Follow us