Daggubati Suresh Babu - Rana: దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై క్రిమినల్ కేసు.. విచారణకు హాజరు కావాలని.. వీడియో.

Daggubati Suresh Babu – Rana: దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై క్రిమినల్ కేసు.. విచారణకు హాజరు కావాలని.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 18, 2023 | 7:49 PM

టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా వివాదంలో చిక్కుకున్నారు. ఫిలిం నగర్ ల్యాండ్ వివాదంలో కొత్త మలుపు. సురేష్ బాబు,రానా మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో

టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా వివాదంలో చిక్కుకున్నారు. ఫిలిం నగర్ ల్యాండ్ వివాదంలో కొత్త మలుపు. సురేష్ బాబు,రానా మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో తెలిపారు. అయితే ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కోర్టును ఆశ్రయించాడు బాదితుడు. ఈ క్రమంలో సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరికొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. ఈ వ్యవహారం పై గతంలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 18, 2023 07:49 PM