‘కమెడియన్ అరెస్ట్’ ఇంకో సారి ఇలా చేస్తే.. మొఖం పగులుద్ది
ప్రముఖ టీవీ షో పటాస్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. ఈ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వివిధ టీవీ షోల్లో బిజీగా ఉన్నాడు. ఆహాలో నిర్వహిస్తున్న చెఫ్ మంత్రలో కూడా కనిపిస్తూ తన జోకులతో అందర్నీ నవ్విస్తున్నాడు యాదమ్మ రాజు. ఇక ఈ క్రమంలోనే తనను పోలీసులు అరెస్ట్ చేశాడని ఓ వీడియోను రిలీజ్ చేశాడు రాజు.
ప్రముఖ టీవీ షో పటాస్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. ఈ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వివిధ టీవీ షోల్లో బిజీగా ఉన్నాడు. ఆహాలో నిర్వహిస్తున్న చెఫ్ మంత్రలో కూడా కనిపిస్తూ తన జోకులతో అందర్నీ నవ్విస్తున్నాడు యాదమ్మ రాజు. ఇక ఈ క్రమంలోనే తనను పోలీసులు అరెస్ట్ చేశాడని ఓ వీడియోను రిలీజ్ చేశాడు రాజు. వీడియోను తన ఇన్‌స్టాలో రిలీజ్ చేయడమే కాదు.. అసలు పోలీసులు తనను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలంటే ఆ వీడియో కింద కోట్ చేసిన లింకును క్లిక్ చేయాల్సిందిగా కోరాడు. ఇక అంతే ఆ లింక్‌ను క్లిక్ చేసిన కొందరు నెటిజన్స్ మనోడిపై సీరియస్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మోహం పగులుద్ది అంటూ సీరియస్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేందిరా నాయనా.. అసలు ఈ గోలేంటి !!
ఇండియాలోనే నెం1 సిరీస్ !! ‘ఇన్‌స్పెక్టర్ రిషి’కి దిమ్మతిరిగే రెస్పాన్స్
ఒక్క పూట ఆకలి తీర్చాడని.. ఆ వ్యక్తిని స్టార్ చేసిన కృష్ణ వంశీ
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

