Dinesh Phadnis: సీఐడీ నటుడు దినేష్ ఫడ్నిస్‌కు గుండెపోటు.! ప్రణీత్ పాత్రలో నవ్వులు పూయించిన దినేష్.
బుల్లితెరపై సెన్సెషన్ సృష్టించిన సీరియల్ ‘CID’. ఇందులో ప్రణీత్ అలియాస్ ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం డిసెంబరు 1న ఆయనకు గుండెపోటు వచ్చిందని, రెండు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స అందుస్తున్నారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బుల్లితెరపై సెన్సెషన్ సృష్టించిన సీరియల్ ‘CID’. ఇందులో ప్రణీత్ అలియాస్ ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం డిసెంబరు 1న ఆయనకు గుండెపోటు వచ్చిందని, రెండు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స అందుస్తున్నారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దినేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని అన్నారు. దినేష్ శరీరం చికిత్సకు స్పందిస్తుందని.. దినేష్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని అన్నారు.
‘CID’లో ఫ్రెడరిక్స్ పాత్రను పోషించడం ద్వారా దినేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ప్రణీత్ అలియాస్ ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన దినేష్ ఫడ్నిస్ కామెడితో కడుపుబ్బా నవ్వించారు.. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ షోలో నటించాడు. ACP ప్రద్యుమన్‌గా నటుడు శివాజీ సతమ్ నటించిన ‘CID’ 1998లో ప్రసారమైంది. భారతదేశంలో అత్యధిక కాలం నడిచే టెలివిజన్ షోలలో ఈ సీఐడీ ఒకటి. 57 ఏళ్ల దినేష్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తన షూట్స్ అప్డేట్స్ తోపాటు.. వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట అభిమానులతో పంచుకుంటారు. అంతకు ముందు దినేష్ తన ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

